నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ ఇప్పుడు ఖండాలు దాటింది. ఇటీవలే అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాషతో సంబంధం లేకుండా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇక జపాన్‌లో ‘పుష్ప క్రునిన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటి. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం జపాన్ వెళ్లిన రష్మికకు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా తన జపాన్…