ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర రమణ గాడి ర్యాంపేజ్ చూపించాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ప్రజెంట్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దీంతో మధ్యలో త్రివిక్రమ్ మరో…
సలార్ సినిమా షారుఖ్ డంకీ సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వడంతో హిందీ వర్గాలు ఒక్కసారిగా సౌత్ సినిమాలని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. సలార్ సినిమా బుకింగ్స్ ఫేక్ అని, కలెక్షన్స్ అన్నీ కార్పొరేట్ అని షారుఖ్ ఖాన్ ఫాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చేసారు. సింగల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ కబ్జా చేసి ప్రభాస్ సినిమాకి అందకుండా చేయడంలో షారుఖ్ అండ్ టీమ్ చాలా పెద్ద స్కెచే వేశారు. లక్కీగా డంకీ సినిమా మాస్ ఆడియన్స్…
2023వ సంవత్సరం అల్లు అర్జున్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. జాతీయ అవార్డు దక్కడంతో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ‘పుష్ప: ది రైజ్’కి జాతీయ అవార్డు బన్నీ పాపులారటీ కమర్షియల్ సక్సెస్‌ను మించినదని నిరూపించింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. బన్నీ అత్యున్నత నటనా సామర్థ్యం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అల్లు అభిమానులు కాలర్ ఎగిరేసి గర్వించేలా చేసింది. ఉత్తమ నటుడిగా…
పుష్ప2 ఫస్ట్ లుక్‌లో అమ్మవారి గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినిమాలో బన్నీ అమ్మవారిగా కనిపించే ఎపిసోడ్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే పుష్ప2 చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య లీక్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక మూడు నిమిషాల వీడియోలో పుష్పరాజ్‌కు సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసింది.…
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టాండర్డ్స్ ని పెంచిన సినిమా బాహుబలి, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీలని కూడా అట్రాక్ట్ చేసింది పుష్ప గాడి ‘నీయవ్వ తగ్గేదే లే’ డైలాగ్… ఇవి గత కొన్నేళ్లలో తెలుగు సినిమా సాధించిన ఘనత. గోల్డెన్ ఫేజ్ లో ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తున్నన్ని క్వాలిటీ పాన్ ఇండియా సినిమాలు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ చేయట్లేదు అంటే…
పుష్ప2 రిలీజ్ డేట్ చూస్తే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకీ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే ఉంది. ఉన్నట్టుండి 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్‌ని ఏలడానికి పుష్పరాజ్ వస్తున్నాడంటూ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఆగష్టు టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలకు పుష్పరాజ్ షాక్ ఇచ్చినంత పని చేశాడు. ఇప్పుడు… ఆ రోజు రావాలనుకున్న సినిమాలు వెనక్కి తగ్గుతాయా? లేదంటే పుష్పరాజ్‌తో పోటీకి సై అంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఆగష్టు 15 రేసులో…