ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే మొదలు కానుంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ జరుగుతునే ఉంది. దీంతో అరె ఇంకెప్పుడు షూటింగ్ పూర్తవుతుంది?, అసలు ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో వెలువడుతున్నాయి. కానీ మొన్న సండే నాటికి ఓ మాస్ సాంగ్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక ఇప్పుడు ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ…
సినీ నటుడు అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం (నవంబర్ 17) బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవల, అల్లు అర్జున్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసి, ఈ చిత్రం ట్రైలర్‌ను పాట్నాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్న పాట్నాకు రానున్నారు. గాంధీ మైదాన్‌లో సాయంత్రం 6:03 గంటలకు…
తనను రేప్ చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పెట్టిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారిన ఒక యువతి జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడు అంటూ పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు జానీ మాస్టర్ మీద ఫోక్సో సహా రేప్ కేసు కింద పలు సెక్షన్లను యాడ్ చేసి కేసు నమోదు…
అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మీద ముందు నుంచి జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా వాయిదా పడుతుందని చాలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని అనుకున్న రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందుకి పోస్ట్ పోన్ చేయబోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ 5వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేయాలని…
‘పుష్ప’ పార్ట్ 1 క్లైమాక్స్‌లో పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య ఫైట్ జరగదు. కానీ వాళ్లిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ మాత్రం ఫైట్ మాదిరే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ లేదనే చెప్పాలి. ఇద్దరు మధ్య పగను పెంచేలా.. పుష్ప పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా పార్ట్ 1ను సిరెక్టర్ సుకుమార్ ఎండ్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం అలా కాదని అంటున్నారు. సినిమాలో వచ్చే ఒక్కో యాక్షన్ ఎపిసోడ్..…