పుష్ప 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లు తెరక్కేకిన ఈ చిత్రం గతంలో విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 సమయంలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఒక ప్రీమియర్ ప్రదర్శిస్తున్న సమయంలో…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా పై దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. కేవలం సౌత్ లోనే కాదు బీహార్ సహా నార్త్ ఇండియా మొత్తం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రూల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ కారణంగా అనేక రికార్డులు బద్దలౌతూ వస్తున్నాయి. ఇప్పుడు బుక్ మై షో లో ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి బుక్ మై షో యాప్ లో…
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. 670…
ఈ ఏడాది అభిమానులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమాను దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముందుగానే ఈ సినిమా బుకింగ్ కూడా థియేటర్లలో మొదలైంది. నవంబర్ 30న ప్రారంభమైన బుకింగ్స్ ద్వారా మేకర్స్ దాదాపు రూ.25 కోట్లు రాబట్టారు. మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారానే ఫిల్మ్ మేకర్స్ రూ.60 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా. అంటే పాన్-ఇండియా…
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధమవగా సెన్సార్ కూడా పూర్తవుతుంది. తాజాగా నిన్న తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. ఇక నిన్న రాత్రి సమయంలో నైజాం ప్రాంతాల్లో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇక ఇప్పుడు ఇదే సరికొత్త టెన్షన్…
సరిగ్గా ఎన్నికల ముందు అప్పటి వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడం పెద్ద కలకలానికి దారితీసింది. ఎందుకంటే ఒకపక్క ఆయన చిన్న మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా శిల్పా రవిచంద్రా రెడ్డి తన స్నేహితుడు కాబట్టి…
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు రిలీజ్ రెడీ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తెరకెక్కించారు. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా పుష్ప…
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ఒక్కొక్క సీక్వెన్స్ గురించి ముందు నుంచి మేకర్స్ ఒక రేంజ్ లో హైపిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాని ప్యాన్…
పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే అయితే.. పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే అని ఫిక్స్ అయ్యారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియా అంచనాలకు మించి.. సుక్కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కుతున్నాడు. ఏం జరిగినా సరే.. తాను అనుకున్న అవుట్ పుట్ రావాల్సిందేనని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకే రన్ టైం విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఈ సినిమాకు దాదాపు మూడున్నర గంటల వరకు భారీ రన్ టైం వచ్చిందని వార్తలు రాగా.. ఫైనల్‌గా…