కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ మధ్య రిలీజ్ అవుతున్న ఈయన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..…
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. డైరెక్టర్ పరుశురాం తెరకేక్కించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. మొదటి నుంచి సినిమాకు మంచి టాక్ ఇప్పుడు కూడా అదే టాక్ ను అందుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో విజయ్ హిట్ కొట్టాడా.. జనాలు ఏం చెబుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. సినిమా ఫస్ట్ ఆఫ్ కన్నా సెకండ్ ఆఫ్ బాగుందా…
ఈరోజుల్లో జనాలు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు.. చూసిన కథలను కాకుండా కొత్తగా వచ్చే కథలకు బ్రహ్మరథం పడుతున్నారు… అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.. తాజాగా శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను…
తెలంగాణ చరిత్రను తెలియజేస్తూ ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్ నటుడు విజయ్ తదితరులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాకు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాకు ముందు నుంచే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. కాగా, ఈ సినిమా స్పెషల్ షోను నేవి ఆఫీసర్స్ కోసం ఒకరోజు ముందే స్పెషల్ షో వేశారు.. పుల్వామా ఘటన, బాలాకోట్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో ‘ది బెస్ట్ ఫిల్మ్ ఆపరేషన్ వాలెంటైన్’ అని వైమానిక దళం అధికారులు తమ చిత్ర బృందాన్ని ప్రశంసించారని…
టాలివుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకీ 75 వ చిత్రంగా తెరకేక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇకపోతే…
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యాన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు.. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి.. దాంతో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా పై కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి.. గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం హంగామా చేస్తున్నారు.. ఈరోజు ఎట్టకేలకు విడుదల అయ్యింది.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్‌పెటేషన్స్ పెరిగిపోయాయి. కుర్చీ మడతపెట్టి.. అనే సాంగ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్…
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భీంసారా తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. విడుదలకు ముందే పోస్టర్స్,టీజర్, ట్రైలర్‌తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్. దీంతో ఈ మూవీను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.. ఒక్కో సినిమాకు కొత్త కోణంలో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.. ఫస్ట్ టైమ్…
దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని – మృణాల్ జోడీ, ప్రోమోలు…