టాలివుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకీ 75 వ చిత్రంగా తెరకేక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
ఇకపోతే అమెరికాలో సైంధవ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి సైంధవ్ ఎలా ఉందో రిపోర్ట్ ఇస్తున్నారు ఎన్నారై సినీ అభిమానులు. సైంధవ్ మూవీకి సంబంధించిన పోస్టులతో ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు.. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ అని కొందరు,సైంధవ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. వెంకీ మామ అదరగొట్టాడు. సెకండాఫ్‌లో ఫైట్స్ అయితే మాములుగా లేవు. ఎమోషనల్ సీన్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారని మరికొందరు రివ్యూ ఇస్తున్నారు..
ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ చూస్తే.. వెంకీ మామ ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. నేరేషన్ ప్లాట్‌గా ఉంది. ఇంటర్వెల్ బాగుంది.. మొత్తం యాక్షన్ డ్రామా.. ఇక సెకండ్ ఆఫ్ కు బాగానే ఉంది.. ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్‌లో బ్లాస్ట్ చేస్తాయి. క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవరాల్‌గా సైంధవ్ ఎంటర్టైన్ చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటి 30 నిముషాలు స్లో గా నడిచినా కూడా ఆ తర్వాత గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి సీన్స్.. సైంధవ్‌లో మై హీరో వెంకీ మామ అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్. సెకండాఫ్ ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పక్కా. క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది… యాక్షన్స్ తో వన్ మ్యాన్ షో అయ్యింది.. ఇదే సినిమాకు హైలెట్ అయ్యింది.. మొత్తానికి వెంకీ మామ ఖాతాలో హిట్ పడినట్లు తెలుస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
My man @VenkyMama rocked in #Saindhav role.
And #Saindhav will be back (Sequel).
First half – Very good
2nd half – Excellenent
BlockBuster pakka for this Sankranthi.
Climax worked very well 🔥🔥🔥
Fans ki mathram pandage .. action lovers will like it . #Venky75— Venky Fan (@VenkyVfan) January 12, 2024
One of the best climax in Hero career, actor Venky on duty 🔥❤️ finally an action entertainer with required emotions. Sana sir inkochem duty chesi unte next level undevi few blocks #Saindhav
— ♓️arsha (@harshakaruturi) January 12, 2024
#Saindhav Decent 1st Half!
First 30mins runs on a slow note but picks up after with an interesting storyline, good action sequences and performances. BGM had scope to be a lot better and is quite ineffective till now.
— Venky Reviews (@venkyreviews) January 12, 2024