బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్.. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది.. ఈ సినిమాలో సీనియర్ స్టార్స్.. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల అనుబంధంలో ఒక కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు.. ఈ…
ఈమధ్య కాలంలో సరికొత్త కథతో కొత్త సినిమాలు వస్తున్నాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. తాజాగా మరో సినిమా ఇవాళ థియేటర్ల లో సందడి చేస్తుంది.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదొక అప్డేట్ జనాలను తెగ ఆకట్టుకుంటుంది.. ఇక ఈ మధ్య లింగి లింగి లింగిడి అనే సాంగ్ తెగ హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఈ ఫోక్ సాంగ్‍కు…
తెలుగు సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్.. ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాను చేస్తున్నాడు.. చాలా కాలం నుంచి రవితేజకు ప్లాప్ లే పలకరిస్తున్నాయి.. ఇక తాజాగా రవితేజ నటించిన భారీ బడ్జెట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు మూవీ అక్టోబర్ 20న (శుక్రవారం) పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైంది..1980 దశకానికి చెందిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకేక్కిన…
బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది.. బాలయ్య నటించిన ‘భగవత్ కేసరి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. తమ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు.. థియేటర్లను అందంగా ముస్తాబుచేసి, బ్యానర్లు కట్టి, డబ్బుల మోత మోగించి, టపాసులు కాలుస్తూ సంబరంలా జరుపుకుంటారు. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది. కానీ, ‘భగవంత్ కేసరి..…
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయాడు. నిఖిల్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ స్పై. గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తుంది..నిఖిల్ సరసన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రిలీజ్ అయినప్పటికీ ఎక్కువగా ప్రమోషన్స్ కూడా కనిపించలేదు.. ఎటువంటి హంగామా లేకుండా విడుదల అవుతుంది…ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్…
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది..ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు…కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ ప్రీమియర్స్ నుంచి ఆల్రెడీ టాక్ బయటకి వచ్చేసింది.. సోషల్ మీడియాలో ఈ సినీమా పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా మొదటి షోకే మంచి హిట్…
నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తెచ్చారు. నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ ఇవాళ విడుదలైంది. ఏపీలోని నంద్యాలలోని మిని ప్రతాప్ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా కాసేపు నిలిచిపోయింది. తెల్లారి జామున 5 గంటలకే ప్రారంభమైంది సినిమా షో.
Karthi Sardar Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ అభిమానులను పెంచుకుంటున్న హీరో కార్తీ. తీసిన ప్రతీ సినిమాలోనూ కొత్త దనం ఉండేలా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరో.
సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతాగోవిందం’ చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్న పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన మొదటి సారి మహానటి కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తునానఁ విషయం విదితమే..…