UP: ప్రమాదకరమైన పబ్జీ ఆటకు యువకులు, పిల్లలు బలి కావడం మనం చూసే ఉంటాం. కానీ.. ఆ మాయదారికి ఆట ఓ తల్లిని పొట్టనబెట్టుకుంది. యూపీ రాష్ట్రం ఝాన్సీలోని రక్షా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు పబ్జీ ఆట, టీవీకి బానిస మారాడు. దీంతో తల్లి తరచూ బాధపడుతుండేది.
మహారాష్ట్రలో మరో పబ్‌జీ సంబంధిత మరణం సంభవించింది. నాగ్‌పూర్‌లోని డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్ లో పడి 16 ఏళ్ల బాలుడు మరణించాడు. మృతుడిని పుల్కిత్ షహదాద్‌పురిగా గుర్తించారు. జూన్ 11, మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంబజారి డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్‌లో పడి అతను మరణించాడని పోలీసులు తెలిపారు. పుల్కిత్ తన పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకున్న తర్వాత ఈ విషాద సంఘటన జరిగింది. UP: కదులుతున్న రైలులో మహిళపై ఆర్మీ సైనికుడు మూత్ర…