హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్ పవర్స్‌తో కూడిన ‘మ్యాజిక్’ గ్రహాంతర వాసి హృతిక్‌కి ఎంతగానో సహాయం చేస్తాడు. ఇది సినిమా, కానీ నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే, మనం వారితో ఎలా మాట్లాడగలం? గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది, అయితే గ్రహాంతరవాసుల ఉనికి ఇంకా రుజువు కాలేదన్నది నిజం. మనం గ్రహాంతరవాసులను సినిమాల్లో మాత్రమే చూస్తాం. లేదా కొన్నిసార్లు గ్రహాంతర…