Jayam Ravi: భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vikram: విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి భారీ తారాగణంతో స్టార్ డైరెక్టర్ మణిరత్నం సృష్టించిన అద్భుత యుద్ధం.. పొన్నియన్ సెల్వన్.
Karthi: ఒక పెద్ద సినిమా చేసినప్పుడే సినిమా ఎంత పెద్ద మీడియమో గుర్తు వస్తుందని కార్తీ చెప్పుకొచ్చాడు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధానపాత్రల్లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Suhasini Maniratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్.