కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ తండ్రి పీఎస్ మణి ఇటివలే మరణించిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమతో మంచి రిలేషన్స్ ఉన్న మణి మరణించడంతో కాలీవుడ్ వర్గాలు కలత చెందాయి. స్టార్స్ హీరోలు, ఇండస్ట్రీ వర్గాలు అజిత్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాయి. లియో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే అజిత్ ఇంటికి దళపతి విజయ్ వెళ్లి అజిత్ కి కలిశాడు. ఈ అపూర్వ కలయిక ఇలాంటి కష్ట సమయంలో చూడాల్సి వచ్చిందే అని అజిత్-విజయ్…