Home
Protein Rich Foods
Protein Rich Foods News
-
శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం! -
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
Health Benefits of Eggs: ఆరోగ్యకరమైన జీవనశైలికి పండ్లు, కూరగాయలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే సమతుల ఆహారంలో గుడ్ల పాత్ర కూడా అంతే కీలకం. ప్రోటీన్‌కు అద్భుతమైన మూలంగా పేరుగాంచిన గుడ్లు, ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్డును ప్రకృతి ప్రసాదించిన మల్టీవిటమిన్‌గా అభివర్ణిస్తారు. ఇందులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక నెల పాటు ప్రతిరోజూ… -
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
Protein Foods: ప్రస్తుతం ఫిట్నెస్, జిమ్ సంస్కృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వే ప్రోటీన్ పౌడర్లు తీసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. వ్యాయామం చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రోటీన్ షేక్ తాగాలని, లేకపోతే కండరాల పెరుగుదల జరగదనే భావన చాలామందిలో ఉంది. అయితే ఈ అభిప్రాయాన్ని పోషకాహార నిపుణులు తప్పుబడుతున్నారు. కండరాల పునరుద్ధరణకు, శక్తి పునరుద్ధరణకు అవసరమైన పోషకాలు ఖరీదైన సప్లిమెంట్లలో కాకుండా మన రోజువారీ ఆహారంలోనే లభిస్తాయని చెబుతున్నారు. ప్రోటీన్ పౌడర్ నిజంగా అవసరమేనా?… -
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
High Protein Roti Recipe: ఆరోగ్యంగా ఉండేందుకు, ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషక పదార్థం. అయితే ప్రస్తుతం చాలామంది ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు. కానీ వీటిలో నకిలీ ఉత్పత్తులు కూడా ఉండే అవకాశం ఉండటంతో ఆరోగ్య నిపుణులు సహజ ఆహారాల ద్వారా ప్రోటీన్‌ను పొందాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ‘హై ప్రోటీన్ రోటీ’ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. వేయించిన శనగలు, పనీర్,… -
Protein Rich Breakfast: రోజంతా ఫుల్ ఎనర్జీ.. ప్రోటీన్ పుష్కలంగా ఉండే మష్రూమ్ ఆమ్లెట్.. ఈ 5 టిప్స్ తో మరింత హెల్దీగా.!
Protein Rich Foods : సాధారణంగా మనం ఇంట్లో వేసుకునే ఆమ్లెట్ కంటే రెస్టారెంట్లలో దొరికే ఆమ్లెట్లు ఎక్కువ రుచిగా, ఫ్లఫీగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా మష్రూమ్ (పుట్టగొడుగుల) ఆమ్లెట్ విషయానికి వస్తే, అది సరిగ్గా కుదరడం కొంచెం కష్టమే. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే, మీరు కూడా ఇంట్లోనే అద్భుతమైన మష్రూమ్ ఆమ్లెట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఆ రహస్యాలేంటో ఇక్కడ చూద్దాం. Stampede Case: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. షాక్ ఇచ్చిన… -
Egg Nutrition Facts: కోడి గుడ్లు తినే అలవాటు ఉందా? ఇది మీ కోసమే..
Egg Nutrition Facts: చాలా మంది కోడి గుడ్లు రోజూ తినడం వల్ల ఊబకాయం వస్తుందని లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ చాలా మంది అభిప్రాయానికి పూర్తి భిన్నంగా వాస్తవం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు శరీరానికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి12, విటమిన్ డి, జింక్, సెలీనియం, అనేక ఇతర సూక్ష్మపోషకాలను అందించే ఆహారం అని వైద్యులు పేర్కొన్నారు. రోజుకు రెండు గుడ్లతో మీ రోజును ప్రారంభించడం వల్ల మీ శక్తి… -
Health Benefits of Fish: చేపలు తినడంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..
చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B2 (రైబోఫ్లావిన్), ఐరన్, జింక్, అయోడిన్, మ్యాగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు, మెదడు పనితీరును… -
Health Benefits: రోజు రెండు గుడ్లు తినడం వల్ల..బాడీకి ఎలాంటి లాభాలుంటాయో మీకు తెలుసా..
గుడ్లు చాలా పోషకమైనవి, అధిక-నాణ్యత ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, విటమిన్ బి 12, డి కోలిన్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయని సైన్స్ సూచిస్తుంది. ఫిట్నెస్ ప్రియులు ప్రతిరోజూ గుడ్లు తినడం మనం గమస్తూనే ఉంటాం. రోజుకు రెండు గుడ్లు తినడంతో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,హెపాటాలజిస్ట్ డాక్టర్ శుభం వాత్స్య తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు రెండు గుడ్లు తినాలని ఆయన సూచించారు Read Also: Suicide in OYO: బెట్టింగ్… -
Benefits of Fish: మృగశిర కార్తె రోజే చేపలు ఎందుకు తింటారు? ఎన్ని లాభాలో తెలుసా?
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను… -
Health Tips: ఈ సూపర్ ఫుడ్స్ అస్సలు వదలకండి.. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్
శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడేది ప్రోటీన్ మాత్రమే. ప్రోటీన్ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. హార్మోన్ల సమతుల్యత, చర్మం, జుట్టు, రోగనిరోధక వ్యవస్థను కూడా నిర్వహిస్తుంది. చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు. అయితే అనేక శాఖాహార ఆహారాలు కూడా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. మీరు శాఖాహారులైతే, గుడ్లు తినలేకపోతే, మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ ఉన్నాయి. వీటిలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.…
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!