చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B2 (రైబోఫ్లావిన్), ఐరన్, జింక్, అయోడిన్, మ్యాగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు, మెదడు పనితీరును…
గుడ్లు చాలా పోషకమైనవి, అధిక-నాణ్యత ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, విటమిన్ బి 12, డి కోలిన్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయని సైన్స్ సూచిస్తుంది. ఫిట్‌నెస్ ప్రియులు ప్రతిరోజూ గుడ్లు తినడం మనం గమస్తూనే ఉంటాం. రోజుకు రెండు గుడ్లు తినడంతో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,హెపాటాలజిస్ట్ డాక్టర్ శుభం వాత్స్య తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు రెండు గుడ్లు తినాలని ఆయన సూచించారు Read Also: Suicide in OYO: బెట్టింగ్…
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను…
శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడేది ప్రోటీన్ మాత్రమే. ప్రోటీన్ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. హార్మోన్ల సమతుల్యత, చర్మం, జుట్టు, రోగనిరోధక వ్యవస్థను కూడా నిర్వహిస్తుంది. చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు. అయితే అనేక శాఖాహార ఆహారాలు కూడా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. మీరు శాఖాహారులైతే, గుడ్లు తినలేకపోతే, మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ ఉన్నాయి. వీటిలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.…
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకం. ఇది కండరాలను నిర్మించడంలో, శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. అయితే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని చెప్తుంటారు. కానీ కొన్ని కూరగాయలు (ప్రోటీన్-రిచ్ వెజిటేబుల్స్) గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయని మీకు తెలుసా? ఈ కూరగాయలు ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న…
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ ఎముకలు, కండరాలకు బలాన్ని అందిస్తుంది. చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో కొత్త కణాలను సృష్టించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లోపంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కండరాల బలహీనత, జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం, అలసిపోవడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు…