ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ప్యాన్ వరల్డ్ మూవీగా మొదలైన ప్రాజెక్ట్ K ఇప్పుడు రోజురోజుకు అంచనాలు పెంచేసుకుంటోంది. నిజానికి ప్రాజెక్ట్ K మొదలైనప్పుడే అమితాబ్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ తో రేంజ్ ని పెంచుకున్న ఈ సినిమాలో కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగి పోయాయి. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ నెగెటివ్ రోల్ చేయబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో…