Project K: ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఎన్ని విమర్శలు అందుకున్నాడో అందరికి తెల్సిందే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆ విమర్శల నుంచి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ సలార్ , ప్రాజెక్ట్ కె మీదనే పెట్టుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా మెజారిటీ భాగం గ్రాఫిక్స్ తోనే ఉండబోతోందని సమాచారం.. నాగ్ అశ్విన్ అయితే ఈ చిత్రం కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు సమాచారం.అందుకే షూటింగ్ మొత్తం స్టూడియోలలో భారీ సెట్స్ వేసి మరీ చేస్తున్నారని సమాచారం.మెజారిటీ షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోందని సమాచారం.. చిత్రంలో…
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు.. తరువాత ఆయన చేసే ప్రాజెక్ట్ కే సినిమా తర్వాత ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతాడు అని గతంలో భారీ మాస్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు నిర్మాత సీ.అశ్వినీదత్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్…
తెలుగు స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తుంది.తాజాగా ప్రభాస్ ఇక పై సంవత్సరాని కి రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తానని అదే సమయంలో ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని కూడా ఫ్యాన్స్ హామీ ఇచ్చాడు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్ల లో విడుదల కానున్నాయి. ప్రభాస్…
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, నటుడు అమితాబచ్చన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను అభిమానులను చాలా ఆసక్తికి గురయ్యేలా అయితే…
ఫీల్ గుడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే' విజయంపై నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ శోభన్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను అందిస్తుందని చెబుతున్నారు.
నాగ్ అశ్విన్… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, రెండో సినిమా మహానటితో ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ తన వైపు చూసేలా చేశాడు. మహానటి సావిత్రి కథతో కీర్తి సురేష్ ని పెట్టి మహానటి సినిమా చేసిన నాగ్ అశ్విన్ సౌత్ ఇండియా హిట్ కొట్టాడు. ఈసారి అంతకు మించి అన్నట్లు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా…
ఇండియా నుంచి అఫీషియల్ గా పాన్ వరల్డ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ K’. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో అత్యధిక బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీపిక పదుకోణే, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ కాస్ట్ ప్రాజెక్ట్ K రేంజ్ ని మరింత పెంచాయి. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయిన ఈ మూవీ 2024 జనవరి…
పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర అతితక్కువ సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏ సినిమా చేసినా ఏ దర్శకుడితో చేసినా రీజనల్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసే ప్రభాస్, మహేశ్ ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ కి రంగం…