Home
Project K
Project K News
-
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే ?
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో “ప్రాజెక్ట్ కే” అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 200 రోజులు డేట్స్ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం “ప్రాజెక్ట్ కే”… -
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే”లో సమంత ?
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా… -
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రారంభం… ప్రభాస్ ఫస్ట్ క్లాప్…!
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ రోజు (జూలై 24న) హైదరాబాద్‌లో సెట్స్ పైకి వెళ్ళింది. దానికి ప్రభాస్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం. ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ లో క్లాప్‌బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను పంచుకున్నారు. “ఇది ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. “ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!