Prabhas fans demanding What is Project K T shirts: బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ హీరోగా ఎలాంటి సినిమా వస్తున్నా ఆ సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంటోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నా ఆయన హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీప్రాజెక్టు K మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాజెక్టు కే సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా…