దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది. మంగళవారం కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
మీకు చూయింగ్ గమ్ లేదా బబుల్ గమ్ నమలడమంటే ఇష్టమా? రోజూ అదే పనిగా నములుతున్నారా? మీరు టైంపాస్ కోసం చూయింగ్ నములుతున్నారా? లేదా ముఖానికి మంచిదనే కారణంతో నములుతున్నారా?.. ఇందుకు కారణం ఏదైనా చూయింగ్ గమ్ నమలడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల…
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్‌ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.
అతి తక్కువ పెట్టుబడితో కొత్తగా బిజినెస్ చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే ఐడియాలు ఉన్నాయి.. రిస్క్ తక్కువగా ఉండే అదిరిపోయే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. రిస్క్ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు.. వీటిని పెంచడం కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన పనిలేదు.. మీరు కేవలం రూ. 3 నుంచి రూ. 4వేల పెట్టుబడితో, ఒక చిన్న గదితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దేశంలోని దాదాపు అన్ని మధ్యస్థ , పెద్ద…
Public Sector Bank Profit: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బి) నిరంతర లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వార్షిక ప్రాతిపదికన రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి.