Am Ratnam : ఇవాళ ఉదయం నుంచి ఒక న్యూస్ నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని.. హెల్త్ కండీషన్ కొంచెం సీరియస్ గానే ఉందంటూ రూమర్లు రావడంతో తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత, రత్నం తమ్ముడు అయిన దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఏఎం రత్నం హెల్త్ కండీషన్ పై వస్తున్న వార్తలు…