Bowel Cancer: ఇంతకుముందు క్యాన్సర్ అనగానే వయసు పైబడిన వాళ్లకే వస్తుందిలే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలోనూ క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్నామంటున్నారు డాక్టర్లు. అదే కోవలోకి వస్తుంది బోవెల్ క్యాన్సర్ లేదా కొలన్ క్యాన్సర్.