Bowel Cancer: షాకింగ్ అధ్యయనం.. మాంసం, మద్యం తాగే యువతకు పెద్దపేగు క్యాన్సర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bowel Cancer: ఇంతకుముందు క్యాన్సర్ అనగానే వయసు పైబడిన వాళ్లకే వస్తుందిలే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలోనూ క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్నామంటున్నారు డాక్టర్లు. అదే కోవలోకి వస్తుంది బోవెల్ క్యాన్సర్ లేదా కొలన్ క్యాన్సర్. దీన్నే పేగు క్యాన్సర్ అని కూడా అంటారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లలో కనిపించే పేగు క్యాన్సర్ కేసులు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ లాన్సెట్ విడుదల చేసిన తాజా నివేదిక చెబుతోంది.
READ MORE: CM Revanth Reddy : ఆకస్మికంగా ట్యాంక్‌బండ్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
పెద్దపేగు క్యాన్సర్ల పెరుగుదలకు కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు గానీ పర్యావరణ అంశాలు, ఆహారం, జీవనశైలి దోహదం చేసే అవకాశమున్నట్టు పలు అధ్యయనాల సమీక్షలో తేలింది. ఆహార ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తినటం.. ఊబకాయం, వ్యాయామం చేయకపోవటం, మద్యం అతిగా తాగటం, తీపి పానీయాలు, సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల వంటివి పేగు బ్యాక్టీరియా మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు ఇది సూచిస్తోంది. రోగనిరోధక వ్యవస్థ వాపుప్రక్రియ అనుకూల ప్రతిస్పందనలను సృష్టించటమూ ముందుగానే క్యాన్సర్ తలెత్తటానికి దారితీస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
READ MORE: Shocking Crime: స్నేహితుడితో చూడకూడని స్థితిలో భార్య.. మరణశాసనం రాసిన భర్త..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!