Priyanka Mohan: న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఈ ఏడాది దసరా సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. హయ్ నాన్నతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. తనకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని.
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులో ముద్ర వేసుకున్న ఈ భామ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది.
Captain Miller Movie Teaser Out on Hero Dhanush’s BirthDay: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. జి శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, నాజర్, నివేదితా సతీశ్, ఆర్‌ఆర్‌ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ తదితరులు…
నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తాజా చిత్రం 'కెప్టెన్ మిల్లర్' షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ భారీ పిరియాడికల్ మూవీ 1930-40 నేపథ్యంలో అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Priyanka Arul Mohan: గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ . ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.