తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. సన్…
తమిళ స్టార్ హీరో సూర్య ఇటు సినిమాలతోనే కాదు అటు వెబ్ సీరిస్ తోనూ బిజీబిజీగా ఉన్నాడు. వేట్రి మారన్ దర్శకత్వంలో వాదివాసల్ మూవీలో నటించబోతున్న సూర్య, సైమల్టేనియస్ గా పాండిరాజ్ దర్శకత్వం ఇక పేరు నిర్ణయించని సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ లోకి శివకార్తికేయన్ డాక్టర్ మూవీలో ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో నాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర దర్శకుడు పాండిరాజ్ పుట్టిన రోజు సందర్బంగా సూర్య మూవీకి సంబంధించిన కొన్ని అంశాలను…