Priyanka Arul Mohan: గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ . ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో �
తమిళ స్టార్ హీరో సూర్య ఇటు సినిమాలతోనే కాదు అటు వెబ్ సీరిస్ తోనూ బిజీబిజీగా ఉన్నాడు. వేట్రి మారన్ దర్శకత్వంలో వాదివాసల్ మూవీలో నటించబోతున్న సూర్య, సైమల్టేనియస్ గా పాండిరాజ్ దర్శకత్వం ఇక పేరు నిర్ణయించని సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ లోకి శివకార్తికేయన్ డాక్టర్ మూవీల�