Priyanka Chopra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉంటుంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రాకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె దీని కంటే ముందే తెలుగులో ఓ సినిమాలో నటించింది. ప్రియాంక 2002లో విజయ్‌తో కలిసి…