ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ది ముంబై అకాడమీ ఆఫ్ మూవీంగ్ ఇమేజ్ (మామి) ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసింది. తనకున్న బిజీ షెడ్యూల్స్ లో ‘మామి’ పదవికి న్యాయం చేయలేనంటూ దీపికా పదుకొనే తన రాజీనామా లేఖలో పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ పదవిని ‘మామి’ బోర్డ్ ట్రస్టీలు మరో స్టార్ హీరోయిన్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా జోనస్ కు కట్టబెట్టారు. ఆమెను ‘మామి’…