విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2” ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. అయితే వెంకీ అభిమానులకు షాకిస్తూ ఆయన నటించిన చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. తమి
జాతీయ అవార్డు విన్నర్ ప్రియమణికి దారుణమైన ట్రోలింగ్ తప్పలేదట. ఈ విషయాన్నీ ఆమె తాజాగా వెల్లడించింది. పెళ్ళి తరువాత బరువు పెరిగిన ప్రియమణిని చాలామంది ‘ఆంటీ, ఫ్యాటీ’ అని, బండగా ఉన్నవని అన్నారట. దీంతో ఆమె ఎంతో కష్టపడి బరువు తగ్గిందట. అయినా ట్రోలింగ్ ఆగలేదట. ఇంకా కొంతమందికి లావుగానే కన్పిస్తున్నా�
సీనియర్ హీరోయిన్ ప్రియమణి పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తేనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పెళ్లి తర్వాత ఆమె పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో కనిపించింద�
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ఊహించిన దానికంటే ఎక్కువే వర్కవుట్ అవుతోంది! కథ పరంగా, నటీనటుల పర్ఫామెన్స్ పరంగా ప్రేక్షకుల నుంచీ పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. అయితే, రివ్యూస్ తో పాటూ రచ్చ కూడా ఎదురవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ తమిళనాడులో వివాదాస్పదంగా మారింది ఈలమ్ తమిళుల్ని అవమానిం
సమంత, ప్రియమణి నాకంటే బెటర్ గా యాక్ట్ చేశారు అంటున్నాడు మనోజ్ బాజ్ పాయ్. ఆయన సౌత్ బ్యూటీస్ ఇద్దరితో కలసి ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించాడు. ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ సీజన్ వన్ లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కాగా రెండో సీజన్లో అక్కినేని సమంత అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొంత వివాదాస్పదం అయినప్పటికీ
(జూన్ 4న ప్రియమణి పుట్టినరోజు)తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన కన్నడ కస్తూరి ప్రియమణి. అందం, అభినయం కలబోసుకున్న ప్రియమణి తెలుగునాట తకధిమితై తాళాలకు అనువుగా చిందులు వేసింది. కనువిందులు చేసింది. తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రియమణి, తన దరికి చేరిన ప్రతీ
రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” జూన్ 4న �