చిక్కుల్లో పడ్డ ప్రియమణి… పెళ్ళి వివాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ ప్రియమణి చిక్కుల్లో పడింది, తాజాగా ఆమె పెళ్లి విషయం వివాదంగా మారింది. 2007లో ప్రియమణి, ముస్తఫాల వివాహం జరిగింది. కానీ ప్రియమణితో తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అతని మొదటి భార్య అయేషా ప్రకటించింది. అతను అధికారికంగా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. ముస్తాఫా మొదటి భార్య, ఆయేషా ఈ దంపతులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ప్రియమణి ముఖ్యాంశాల్లో నిలిచారు. మొదటి భార్యతో సెపరేట్ అయినప్పటికీ ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి ప్రియమణితో అతని వివాహం చట్టవిరుద్ధం. ఇది మాత్రమే కాకుండా అయేషా ముస్తఫా రాజ్ పై గృహ హింస కేసును కూడా నమోదు చేసింది.
Read Also : గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ?
Also Read
- Kayadu : ఆయనొక వింత మనిషి!": 'ది ప్యారడైజ్' దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
ఆయేషా, ముస్తఫా రాజ్‌లకు ఇద్దరు పిల్లలు. ఆనయపై మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వివాదానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆయేషా చట్టప్రకారం ముస్తఫా ఇప్పటికీ తన భర్తేనని, ప్రియమణితో అతని వివాహం చెల్లదు అని వెల్లడించింది. కాగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో ప్రియమణి ఒకరు. ఇటీవల విడుదలైన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్‌లో సమంతా అక్కినేని, మనోజ్ బాజ్‌పేయి లతో కలిసి ఆమె నటించారు. తాజాగా ఆమె యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా “నారప్ప”లో కూడా కనిపించింది, ఇందులో వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించారు. శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!