Priyadarshi : ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్‌గా రూపొందిన తాజా చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టారని తెలియడంతో, సినిమా హీరో ప్రియదర్శిని అడుగగా, ఈ విషయం తనకు ఆశ్చర్యంగానే అనిపిస్తోందని అన్నారు. “నిజానికి నాకు ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఒకే ఐపీ అడ్రస్ నుంచి 300 ఐడీలతో కామెంట్స్ పెట్టించారు అని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేస్తున్నారు, ఏంటో…
వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ప్రియదర్శి, శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు ఇవిగో: ‘కోర్ట్’ వంటి హిట్ తర్వాత ‘సారంగపాణి జాతకం’ ఎలా ఉంటుంది? గత ఏడాది కథ విన్నప్పుడు ఈ సినిమా నన్ను ఆకట్టుకుంది. అనుకున్న దానికంటే…
ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి ఇటీవలే “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తన పేరు ప్రియదర్శికి…