కొత్తగా చేరే ప్రభుత్వ వైద్యులకు ప్రయివేట్ ప్రాక్టీస్ రద్దు అంశం పై తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్, మెడికల్ టీచింగ్ అసోసియేషన్, IMA, సీనియర్ రెసిడెనెస్ డాక్టర్స్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అసోసియేషన్, హేల్త్ కేర్ రిఫ్సర్మ్స్ డాక్టర్ అసోసియేషన్, ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ
ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల్లో ఎక్కువ మంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఇకపై ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదంటూ మంగళవారం నాడు హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో విడుదల విడుదల చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో �