సుధీర్ బాబు హీరోగా ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ తో పాటు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో…