Indian Railways: ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందిస్తామని వెల్లడించింది. అయితే సదరు రైళ్లు రెండు గంటల కంటే మించి ఆలస్యం అయితేనే ఫ్రీ మీల్స్ ఇస్తామని స్పష్టం చేసింది. రైలు ఆలస్యానికి కారణం ఏదైనా ఉచితంగా భోజనం అందిస్తామని భారతీయ రైల్వే అధికారులు వెల్లడించారు. సాధారణంగా ప్రీమియం రైళ్లు ప్రయాణికులను సమయానికి గమ్యస్థానం చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇతర కారణాల వల్ల…
కరోనా మహమ్మారి విజృంభణతో రైలు సర్వీసులను నిలిచిపోయాయి.. కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపినా అప్పటి వరకు ఉన్న భోజన సదుపాయం మాత్రం పూర్తిగా నిలిపివేశారు.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో.. క్రమంగా అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.. ప్రస్తుతానికి ప్రీమియం రైళ్లలో ఫుడ్ సర్వీస్ అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది ఐఆర్‌సీటీసీ.. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్‌లతో పాటు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోభోజనం వడ్డించడం ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది.. Read Also: పాక్‌ను గట్టిగా నిలదీసిన…