రైళ్లలో కేటరింగ్ ప్రారంభం.. ఇప్పటికి వాటికి మాత్రమే పరిమితం.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విజృంభణతో రైలు సర్వీసులను నిలిచిపోయాయి.. కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపినా అప్పటి వరకు ఉన్న భోజన సదుపాయం మాత్రం పూర్తిగా నిలిపివేశారు.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో.. క్రమంగా అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.. ప్రస్తుతానికి ప్రీమియం రైళ్లలో ఫుడ్ సర్వీస్ అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది ఐఆర్‌సీటీసీ.. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్‌లతో పాటు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోభోజనం వడ్డించడం ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది..
Read Also: పాక్‌ను గట్టిగా నిలదీసిన భారత్.. వాటి సంగతి ఏంటి..?
Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
అయితే, టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే భోజనం సంబంధించి ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.. మారిన రేట్ల ప్రకారం ధరలను సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేసే పనిని జోనల్ రైల్వేలకు అప్పగించారు.. భోజనం వడ్డింపునకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఈ సర్వీసు ప్రారంభించే కచ్చిత తేదీని ఆయన జోనల్ రైల్వేలు ప్రకటించనున్నాయి.. టికెట్ ఇప్పటికే బుక్ చేసినవారికి భోజన సదుపాయం ప్రారంభమైన విషయాన్ని ఎస్‌ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది రైల్వేశాఖ.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!