సంపూర్ణేశ్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ పొలిటికల్ సెటైరికల్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.పూజా అపర్ణా కొల్లూరు ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తోంది.ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో ప్రీమియర్స్ వేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా వరంగల్ లో ప్రీమియర్ veyaడం జరిగింది. ఐదో రోజున ఏర్పాటు చేసిన వరంగల్ ప్రీమియర్ షోలో…