Burn Accident: టపాసుల వల్ల కాలిన గాయాలైతే.. ఈ వంటింటి చిట్కాలు పాటించండి
- దీపావళి పండుగ రోజున పటాకులు.. దీపాలతో ప్రమాదం జరిగే అవకాశం
- కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అగ్ని ప్రమాదాలు
- ఆస్పత్రికి వెళ్లేందుకు లేట్ కావడంతో తీవ్ర ఆవేదన
- కాలిన గాయాలకు హోమ్ రెమిడీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ సమయంలో పటాకులు, దీపాల వినియోగిస్తుంటాం. ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మంటలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి, ఈ సందర్భంగా జాగ్రత్తల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు.. ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కాలిన గాయాలకు ప్రథమ చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం కూడా అవసరం. చిన్నపిల్లలకు ప్రమాదం జరిగితే.. ఆస్పత్రికి వెళ్లేలోపు తీవ్ర నొప్పి, ఆవేదనకు లోనవుతారు. అందుకే కాలిన గాయాలు అయితే ఈ వంటింటి చిట్కాలు పాటించండి…
బంగాళదుంప..
కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేయొచ్చు. తక్షణ ఉపశమనం కోసం పచ్చి బంగాళదుంప ముక్కను కాలిన గాయాలపై సున్నితంగా రుద్దండి. పచ్చి బంగాళాదుంపలు గాయం చుట్టూ చికాకును నివారించడంలో సహాయపడుతుంది.
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
కలబంద గుజ్జు..
కాలిన ప్రదేశంలో బొబ్బలు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. గాయపడిన ప్రాంతాన్ని బాగా కడిగి దానిపై తాజా కలబంద రసం లేదా జెల్ రాస్తే ఉపశమనం కలుగుతుంది. కాలిన ప్రదేశంలో బొబ్బలు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. గాయపడిన ప్రాంతాన్ని బాగా కడిగి దానిపై తాజా కలబంద రసం లేదా జెల్ రాస్తే ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరినూనెను..
కొబ్బరినూనెను అన్ని రకాల గాయాలకు రాస్తే త్వరగా మానుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మంపై మంటలను తగ్గిస్తుంది. చిన్నపాటి నుంచి పెద్ద కాలిన గాయాల వరకు ఏ ప్రదేశంలోనైనా తేనెను రాసుకోవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది.
లావెండర్ ఆయిల్..
లావెండర్ ఆయిల్‌లో.. లినాలిల్ అసిటేట్, బీటా-కార్యోఫిలీన్ అనాల్జేసిక్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది కాలిన గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. గాయాన్ని వేగంగా నయం చేస్తుంది. కాలిన గాయాలకు అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీలలో ఒకటి చల్లని పాలను కాలిన ప్రదేశంలో 10 నుంచి 15 నిమిషాల పాటు రాయడం. ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్‌లో యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ రిలీవింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చిన్నపాటి కాలిన గాయాలను నియంత్రిస్తుంది. పసుపులో, గోరువెచ్చని పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని రాత్రి పూట కాలిన చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. పసుపులో కర్కుమినాయిడ్స్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మంటను తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!