యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం విదితమే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మే 6 న రిలీజ్ కాబోతుండడంతో మేకర్స్ నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. ” అందరికి…