Rashmika Mandanna : టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వెన్నెలకిషోర్,జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ,వంశి కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.ఈ…