కింగ్ నాగార్జున నెక్స్ట్ మూవీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. మోనోక్రోమ్ ప్రీ-లుక్ పోస్టర్ లో హీరో కనిపిస్తున్నాడు. నాగార్జున రక్తంలో తడిసిన కత్తిని పట్టుకుని వర్షంలో నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ డిజైన్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందా ? అనే డౌట్ వస్తోదని. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ప్యాక్డ్…