Home
Prashanthneel
Prashanthneel News
-
Prabhas : సోషల్ మీడియని షేక్ చేస్తున్న డాన్ లీ ఇన్‌స్టా పోస్ట్
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. Also Read : Kollywood… -
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నెక్ట్స్ ‘సూపర్ సిక్స్’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఒకేసారి రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశారు. సాహూ, రాధేశ్యామ్. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు డార్లింగ్. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. Also Read… -
NTRNeel : ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ సినిమా స్టార్ట్..
దేవర హంగామా దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటిస్తున్న వార్ 2 చిత్ర షూటింగ్ లో తారక్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో స్ట్రాంగ్ మార్క్స్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్ లోకి మారాడు తారక్. Also Read… -
Bagheera : ప్రశాంత్ నీల్ నన్ను చాలా బలంగా నమ్మారు : శ్రీమురళి
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. Q : ‘బఘీర’ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? Ans – ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ స్టోరీ ఇచ్చారు. నన్ను… -
Bagheera : భార్య కోసం తెలుగు నేర్చుకున్న కన్నడ స్టార్ హీరో
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి గురించి కొన్ని విశేషాలు మీకోసం Also Read : YASH : KGF – 3… -
SriMurali : బఘీర గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
శ్రీ మురళి హీరోగా వస్తున్న చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన బఘీర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా ఈ గురించి పలు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమను 2 సంవత్సరాల షూటింగ్ కాలంలో మొత్తం సినిమాను 127 రోజుల్లో షూటింగ్ కంప్లిట్ చేసారట మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స కోసం 5 భారీ సెట్లు నిర్మించారు… -
PrashanthNeel : ‘బఘీర’ ట్రైలర్ రిలీజ్.. మరో సలార్
కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజిఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ బఘీర సినిమాను నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది. Also Read : NagaVamsi :… -
Jr.NTR : కేశవనాథేశ్వరనాలయంలో జూ. ఎన్టీయార్.. వీడియో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక టూర్ లో ఉన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ను తల్లి షాలిని, భార్య ప్రణతి తో కలిసి దర్శించుకున్నారు. ఇందుకుసంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ” నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది, సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి” అని… -
NTRNeel: తారక్ – ప్రశాంత్ నీల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ రాబోయే సినిమాలు వీరే లెవల్ లో ఉండేలా ఉన్నాయి ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దింతో పాటుగా వార్ 2 లోను నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్.… -
NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్
జూనియర్ ఎన్టీయార్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో కథలో ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆచి తూచి సినిమాలు సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. దింతో పాటుగా బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2 లోను నటిస్తున్నాడు. Also Read : MrBachchan : మిస్టర్…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?