Jai Hanuman Theme Song: ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్
- క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.
- హనుమాన్ సినిమా సీక్వెల్ గా 'జై హనుమాన్'
- ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Hanuman Theme Song: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వచ్చి భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా చాలా రోజుల క్రితమే ప్రకటించారు కూడా. అయితే, తాజాగా జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పి, అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచారు చిత్ర బృందం సభ్యులు. ఈ దెబ్బతో ‘జై హనుమాన్’ సినిమాపై మరిన్ని అంచనాలు ప్రజల్లో నెలకొన్నాయి.
Read Also: Sangareddy: బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..
Also Read
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రశాంత్ వర్మ సినిమాలపై ఆడియన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. బుధవారం నాడు జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా జై హనుమాన్ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ థీమ్ కు ఓజెస్ అందించిన స్వరాలకు, కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం. ఇంకెదుకు ఆలస్యం మీరు కూడా.. ‘జై హనుమాన్’ సినిమా ఫస్ట్ లుక్ థీమ్ సాంగ్ వినేతే పోలె.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!