శాండిల్ ఉడ్ లో పరిచయం అవసరం లేని పేరు ఎంజీ శ్రీనివాస్ (శ్రీని). హీరోగా, డైరెక్టర్ గా కన్నడలో ‘బీర్బల్’ ట్రయాలజీ, ‘ఓల్డ్ మోంక్’ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీను. తాజా ‘ఆన్ ఎయిర్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడీయన. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో ఈ సినిమాను రఘువీర్ గోరిపర్తి, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్…
సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజయంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు ‘హెల్ప్ మీ’ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి.…