Home
Prashanth Neel
Prashanth Neel News
-
Prabhas: షాకింగ్.. సలార్ సెట్ లో ప్రభాస్..?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పెదనాన్న పోయిన బాధలో ఉన్న విషయం విదితమే. సెప్టెంబర్ 11 న రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. -
Salaar: ప్రభాస్ పై ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ఆగ్రహం..?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. -
Vijay Devarakonda: ‘కెజిఎఫ్’ డైరెక్టర్ తో విజయ్ సినిమా కన్ఫర్మ్ .. ఇదుగో సాక్ష్యం ..?
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగిపోతోంది. విజయ్- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఎన్నో అంచనాలతో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు వెళ్తోంది. -
NTR31: షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కన్ఫమ్ చేసిన ప్రశాంత్ నీల్
‘ఆర్ఆర్ఆర్’ పుణ్యమా అని జూ. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించడంతో.. అతని తదుపరి చిత్రాలకు ఇప్పట్నుంచే.. -
Salaar: వచ్చేసింది.. వచ్చేసింది.. ‘సలార్’ అప్డేట్ ఇదే
Salaar:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎట్టకేలకు సలార్ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. -
Surya : సూర్యతో బిగ్ ప్లాన్.. KGF రేంజ్లో..!
డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాక్ స్టార్ యష్‌తో కలిసి.. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కూడా అంతే క్రెడిట్ దక్కించుకుంది. దాంతో కెజియఫ్ తర్వాత అదే రేంజ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు హోంబలే అధినేతలు. ప్రస్తుతం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాను భారీ… -
NTR31: జనతా గ్యారేజ్ కాంబో రిపీట్..?
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం వల్ల.. అతని తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే తీర్చిదిద్దేందుకు దర్శకులు చాలా కసరత్తులే చేస్తున్నారు. కథ పరంగానే కాదు, నటీనటుల్ని కూడా ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. ఆయా భాషా పరిశ్రమల్లో పేరుగాంచిన వారిని రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా NTR31 ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకి వచ్చింది. కొరటాల శివతో NTR30 చేస్తోన్న తారక్.. ఆ తర్వాత… -
Mahesh-Prashanth Neel: మహేశ్, ప్రశాంత్ నీల్.. మధ్యలో లోకేశ్ కనకరాజ్
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అంటే కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే చెప్పాలి. ఈ సినిమాతో కమల్ అప్పులన్నీ తీరిపోవడమే కాదు దశాబ్దం తర్వాత హిట్ కొట్టాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అనే చెప్పాలి. తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను విజయతీరాలకు తీర్చింది లోకేశ్ అయితే అందులో పాత్రలకు ప్రాణం పోసింది కమల్ హాసన్, విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ… -
Salaar: ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. సీన్లోకి యశ్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్… -
Salaar: పెద్ద ట్విస్ట్ ఇచ్చిన పృథ్వీరాజ్
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం…
తాజావార్తలు
-
LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!