Tollywood Rewind 2023: Debut Heroines Faced Disasters in Tollywood 2023: ఎట్టకేలకు 2023 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నా ఎందుకో వారు నటించిన సినిమాలు మాత్రం అంతగా హిట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లు ఎవరెవరు అనే విషయం పరిశీలించే ప్రయత్నం…
Gam Gam Ganesha Teaser: దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద్ దేవరకొండ.ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. ఆనంద్ కు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ఇక మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఆనంద్ కు భారీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి.