ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కానుకగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అయినా మురారి4k మరోసారి రిలీజ్ చేసారు. ఈ చిత్రం రీరిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధించి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజున ఇంద్ర సినిమా రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా మరొక స్టార్ హీరో సినిమా రిలీరిజ్…
PrabhasMaruthi: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఒక మాట చెప్పాడు. ఏడాదికి ఒక సినిమా కాదు.. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను అని.. ఇచ్చిన మాట మీద నిలబడడంలో ప్రభాస్ ముందు ఉంటాడు. చెప్పిన విధంగానే ఏడాదికి రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. సలార్ తో వచ్చి ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు.