Home
Prabhas
Prabhas News
-
Prabhas Movies: ఒకేసారి మూడు సినిమాలు.. దటీజ్ ‘ప్రభాస్’?
‘రెబల్ స్టార్’ ప్రభాస్ స్పీడ్ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన డార్లింగ్.. ఒకేసారి మూడు సినిమాల షూటింట్లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ‘సలార్ 2’ షూటింగ్కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సెట్లో ఉన్నారు. ముందుగా ఈ… -
Rakul Preet Singh: ప్రభాస్తో ఛాన్స్ వచ్చింది.. చెప్పకుండా తీసేశారు: రకుల్ ప్రీత్
Rakul Preet Singh About Prabhas Movie: పెళ్లి అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్లో చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ‘రెబల్ స్టార్’ ప్రభాస్… -
Raja Saab: నన్నిక విసిగించద్దు బాబోయ్!!
Prabhas Bulk Dates for The Raja Saab: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ ఈ మధ్యనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభోత్సవం జరిపాడు. మరోపక్క సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు రెండు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే లోపే మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ సినిమా… -
Prabhas : రెబల్ స్టార్ రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇవే..
రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఏ సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లోనే వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో… -
MathuVadalara2 : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసారా.. ట్రైలర్ రిలీజ్
2019 లో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం మత్తు వదలార. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్ గా వస్తుంది మత్తు వదలారా 2 . రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ కోడూరి, సత్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ నుంచి టీజర్ నుంచి ప్రమోషనల్ సాంగ్ వరకు ప్రతి ప్రమోషన్ మెటీరియల్లో డిఫ్రెంట్ గా ప్లాన్ చేసాడు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో… -
The Raja Saab: రాజా సాబ్.. అబ్బే అవన్నీ ఫేక్ ముచ్చట్లే మాష్టారూ!
అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో.. ఏది నమ్మాలో నమ్మకూడదో అర్థం కాకుండా ఉంటుంది. లేటెస్ట్గా రాజాసాబ్ విషయంలోను ఇదే జరిగింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ పై సూపర్ హైప్ ఉంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్లో… -
Star Heros : వరద భాదితులకు ప్రభాస్, అల్లు అర్జున్ భారీ విరాళం.. ఎన్ని కోట్లో తెలుసా?
అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ఆంధ్రలోని విజయవాడ, తెలంగాణాలోని ఖమ్మం పూర్తిగా నీట మునిగి, తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి… -
Kalki 2898 AD: మరోసారి గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న కల్కి..
Kalki 2898 AD On OTT Netflix: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్., యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులే కాకుండా.. వివిధ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది ముఖ్య నటినటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టిన… -
Sridevi : ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీదేవి విజయ్ కుమార్..
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా ఈశ్వర్. ఈ చిత్రంతోనే తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ చిత్ర విజయంతో తెలుగులో పలు అవకాశాలు దక్కించుకుంది శ్రీదేవి. కానీ ఆ సినిమాలు అంతగా రాణించలేదు. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. ఈ మధ్య బుల్లి తెరపై పలు టీవీ షోలలో కనిపించింది. తాజాగా ఈ తమిళ… -
Adipurush Actor: ప్రభాస్ సినిమా “ఆదిపురుష్” యాక్టర్ కన్నుమూత
టీవీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ (88) కన్నుమూశారు. అయితే దీని వెనుక కారణం ఇంకా వెల్లడి కాలేదు.
తాజావార్తలు
-
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!
-
Houthi Attacks: హౌతీ దాడుల వేళ సౌదీ అరేబియాకు చేరిన పాక్ సైన్యం.. కొత్త కూటమి వెనుక అసలు కథ!
-
Moong Dal Halwa Recipe: కోవా లేకుండానే నోరూరించే పెసరపప్పు హల్వా.. ఒక్క కప్పు పాలతో సింపుల్గా ఇలా చేయండి!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!