Home
Prabhas
Prabhas News
-
Sridevi : ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీదేవి విజయ్ కుమార్..
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా ఈశ్వర్. ఈ చిత్రంతోనే తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ చిత్ర విజయంతో తెలుగులో పలు అవకాశాలు దక్కించుకుంది శ్రీదేవి. కానీ ఆ సినిమాలు అంతగా రాణించలేదు. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. ఈ మధ్య బుల్లి తెరపై పలు టీవీ షోలలో కనిపించింది. తాజాగా ఈ తమిళ… -
Adipurush Actor: ప్రభాస్ సినిమా “ఆదిపురుష్” యాక్టర్ కన్నుమూత
టీవీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ (88) కన్నుమూశారు. అయితే దీని వెనుక కారణం ఇంకా వెల్లడి కాలేదు. -
Re – Release: ఇక రెబల్ స్టార్ వంతు.. మురారి రికార్డు బ్రేక్ అవుతుందా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కానుకగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అయినా మురారి4k మరోసారి రిలీజ్ చేసారు. ఈ చిత్రం రీరిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధించి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజున ఇంద్ర సినిమా రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా మరొక స్టార్ హీరో సినిమా రిలీరిజ్… -
Nag Aswin: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి విమర్శలకు నాగ్ అశ్విన్ రిప్లై అదుర్స్ కదూ..
Nag Aswin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా అశ్విన్ తన X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ.,… -
Rebal Star: ప్రభాస్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. ఖబర్దార్: మంచు విష్ణు
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి… -
Raja Saab-Prabhas: సైలెంట్‌గా వస్తాం.. భారీ హిట్ కొడతాం!
TG Vishwa Prasad About Prabhas Raja Saab: ‘రాజాసాబ్’ చిత్రంతో తాము సైలెంట్‌గా వస్తామని, పెద్ద విజయాన్ని అందుకుంటాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ చేసిన సినిమాలన్నింటి కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. రాజాసాబ్ చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతోందని.. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం అని చెప్పారు. సంగీతం మరో స్థాయిలో అలరిస్తుందని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా… -
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ధైర్యమిచ్చిన ‘దెయ్యం’
Prabhas: బాలీవుడ్ దెయ్యం ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. -
Imanvi Esmail: అందుకే ప్రభాస్‌కు జోడిగా ఇమాన్వీని ఎంపిక చేశా: హను రాఘవపూడి
Director Hanu Raghavapudi on Imanvi Esmail: సలార్, కల్కి 2898 ఏడీ చిత్ర విజయాలతో జోరుమీదున్న ‘రెబల్ స్టార్’ ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడిగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల్ను ఎంపిక చేశారు. ఎందరో స్టార్ హీరోయిన్స్ ఉండగా.. ఒక్క సినిమా కూడా చేయని ఇమాన్వీకి పాన్ ఇండియా స్టార్‌తో… -
Prabhas: ప్రభాస్ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు
Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్కేఎన్, అభిషేక్ అగర్వాల్ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్ది వేరే లెవెల్… -
Hanu Raghavapudi: నాని కథతో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘ఫౌజీ’..?
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నాడు. టాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో కూడా ప్రభాస్ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. మొన్నా మధ్య సలార్ రిలీజ్ చేసాడు. నిన్నగాక మొన్న కల్కి విడుదలయి సూపర్ హిట్ టాక్ తో ఇటీవల ఏ హీరో సినిమా కూడా అనుకోని 50 రోజుల థియేట్రికల్ రన్ రెబల్ స్టార్ సాధించాడు. ఈ లోగా మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే పాన్ సినిమా షూటింగ్…
తాజావార్తలు
-
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
-
Explainer: యుద్ధంలోకి మరో ముస్లిం దేశం..తగలబడుతున్న మధ్యప్రాచ్యం!
-
Mohammed Shami: బుమ్రాకు ఒక న్యాయం, షమీకి మరో న్యాయమా?.. బీసీసీఐని నిలదీసిన కైఫ్!
-
CM Chandrababu: ఓటు ఒక ఆయుధం.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
-
IPCC: 1000మంది సైంటిస్టులు..100 గంటలు.. ఒక్కటే తీర్పు.. ముందుంది ముసళ్ల పండగ!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!