Home
Prabhas
Prabhas News
-
Prabhas : ప్రభాస్ షాక్.. ఆ స్టార్ హీరోతో స్క్రీన్ షేరింగ్ కి నో?
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు అబ్బురపరిచేలా ఉన్నాయి. కొంతకాలం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఆయన ఇప్పుడు కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తూ వాటిని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తూ వస్తున్న ఆయన ఒక బాలీవుడ్ మల్టీస్టారర్ సినిమా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి మైత్రి మూవీ… -
Shobu Yarlagadda : బహుబలి ఫస్ట్ రోజు ప్లాప్ టాక్ విని చాలా బాధేసింది
రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2015లో విడుదలై ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని. ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత నార్త్ లో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా బాహుబలి సిరీస్ ను నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ ఓ పాడ్కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.… -
Naagi : కల్కి – 2 కి చాలా టైమ్ పడుతుంది
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించింది కాసేపే అయిన కూడా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. కానీ కర్ణుడుగా ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ను కల్కి – 2 లో… -
Prabhas : రెండు పాత్రలు.. మూడు గెటప్ లు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్
Prabhas : ఇటీవల కాలంలో కాస్త స్టార్ డమ్ ఉన్న హీరోల దగ్గర్నుంచి చిన్న హీరోల వరకు ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా తమ పాత్రలు ఉండాలని డైరెక్టర్లకు, నిర్మాతలకు సూచిస్తున్నారు. -
Raja Saab: రికార్డుల్లోనూ ప్రభాస్ ‘రాజే’!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” మోషన్ పోస్టర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో “రాజా సాబ్” మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్ క్రియేట్… -
Salaar: ఇండియన్ ఓటీటీ హిస్టరీలో సలార్ భారీ రికార్డ్
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. -
Salaar 2: సలార్ 2 నుంచి షాకింగ్ అప్డేట్.. ఇక పండగే!
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సలార్ 2 సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమా తరువాతే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 20 రోజులు షెడ్యూల్ పూర్తయిందని ఆ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు అని… -
Prabhas Hanu: రిలాక్స్ బాయ్స్.. ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్ ఇదే!
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు అభిమానులు, ఇతర హీరోల అభిమానుల సైతం ఆయన మీద పుట్టినరోజు శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాలు అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి అధికారికంగా ప్రకటన రాకపోయినా ప్రభాస్ అభిమానుల కోసం ఆఫ్ ది రికార్డ్ లీక్స్ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన ఒక… -
The RajaSaab Motion Poster: బర్త్డే ట్రీట్ అదిరిందిగా.. ‘రాజాసాబ్’ సరికొత్తగా ఉన్నాడు!
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న రాజాసాబ్లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్… -
Prabhas Birthday: మళ్లీ మళ్లీ చేయాలనుకున్నాడు.. ప్రభాస్కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?
2002లో ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. ‘వర్షం’తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక్క అడుగు అంటూ ‘ఛత్రపతి’తో టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేశాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ను అలరించిన ఆయన.. బాహుబలి 1, 2లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇక సలార్, కల్కిలతో పాన్ ఇండియా లెవల్లో సత్తాచాటాడు. దేశవ్యాప్తంగా ‘డార్లింగ్’గా.. పాన్ ఇండియా లెవల్లో ‘రెబల్ స్టార్’గా అందరి హృదయాలను దోచుకున్న ప్రభాస్…
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
-
Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
-
KTR: డీలిమిటేషన్తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్సభ సీట్లు పెరుగుతాయ్..!
-
Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!