Home
Prabhas
Prabhas News
-
“రాధేశ్యామ్” టీజర్ కు ముహూర్తం ఖరారు
ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ముగియబోతోంది. “రాధే శ్యామ్” టీజర్ కోసం చాలా కాలంగా ఆరాటపడుతున్న రెబల్ స్టార్ అభిమానుల ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 13న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రేరణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూజాహెగ్డే ఏంజిల్ లా మెరిసిపోతున్న లుక్ విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా విడుదల… -
‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసిన సీత
ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతునన్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకుడు… -
పూజాహెగ్డేకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్
బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపథ్యంలో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ “రాధేశ్యామ్” టీం పూజాహెగ్డేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో పూజా హెగ్డే వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు… -
ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా సౌత్ లో మరే హీరోకూ లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్నాడు. వరుస భారీ చిత్రాలతో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో మరో రికార్డు పడింది. ప్రభాస్ ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఈ సినిమాలోని ఓ… -
‘ఆదిపురుష్’ లో లంకేశ్ పని అయిపోయింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాడు దర్శకుడు ఓమ్ రౌత్. ముంబైలో పరిస్థితులు సహకరించని సమయంలో హైదరాబాద్ లోనూ షూటింగ్ చేశాడు. త్రీడీ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ మూవీలో టెక్నీషియన్స్ పడుతున్న కష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని లంకేశ్ గా నటించిన సైఫ్ అలీఖాన్ కూడా తెలిపారు. ‘ఒకరు… -
మహేష్ బాబు కథతో ప్రభాస్ సినిమా
‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ డైరక్టర్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు. దీంతో అందరు హీరోల కన్ను సందీప్ పై పడింది. పలువురు హీరోలతో సందీప్ సినిమా అంటూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఏది కార్యరూపం దాల్చలేదు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని భావించారు. పవర్ ఫుల్ కథను మహేశ్ కి… -
ప్రభాస్ పుట్టినరోజున అద్భుతమైన ట్రీట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నాడు అద్భుతమైన ట్రీట్ రాబోతోంది. అక్టోబర్ 13న ప్రభాస్ బర్త్ డే కాగా… ఇప్పటికే అభిమానులు ట్విట్టర్ లో ‘ప్రభాస్ బర్త్ డే మంత్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇటీవల “రాధేశ్యామ్” నిర్మాతలు సినిమాను వచ్చే ఏడాది జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పూజా హెగ్డే… -
ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ !!
దేశంలో ప్రస్తుతం అత్యంత పాపులర్ హీరోలలో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే అంతకంతకూ ఆయన అభిమానగణం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుంది ? అక్షరాలా 150 కోట్లు. ఇప్పుడు బిటౌన్ సమాచారం ప్రకారం నిజంగానే ప్రభాస్… -
అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 7న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన… -
ఆదిపురుష్ : లక్ష్మణుడి బర్త్ డే వేడుకల్లో టీం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న సన్నీ సింగ్ నిన్న పుట్టినరోజును జరుపుకున్నారు. సన్నీ సింగ్ తన పుట్టిన రోజును ‘ఆదిపురుష్’ టీం సెట్స్ లో ఘనంగా సెలెబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో ప్రభాస్ సన్నీ సింగ్‌కు కేక్ తినిపించడం కనిపిస్తుంది. Read Also : ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు ‘తన్హాజీ’…
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!