Home
Prabhas
Prabhas News
-
తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23న ఉదయం 11 గంటల సమయంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాధే శ్యామ్’ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించింది. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్య పాత్ర మిస్టరీ, ఆసక్తికరమైన హీరో పాత్ర పరిచయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం “రాధేశ్యామ్” టీజర్ యూట్యూబ్… -
“ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్ రోల్… హింట్ ఇచ్చిన చిత్రబృందం
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. అలాగే ఆయన నటిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. అందులో ‘రాధేశ్యామ్’ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రబృందం సైతం ప్రభాస్ కు శుభాకాంక్షలు చెబుతూ… -
ప్రభాస్ కు సినీ ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆయనకు 42 ఏళ్లు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన తండ్రి సినీ నిర్మాత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు, తల్లి శివ కుమారి. ప్రభాస్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రభాస్ కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్తూరు. తన పెదనాన్న కృష్ణంరాజు బాటలో నటుడిగా పయనించాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి 2002లో ‘ఈశ్వర్’… -
ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ‘రాధేశ్యామ్’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈరోజు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టీజర్‌లోని సీన్స్, ప్రభాస్ చెప్తున్న ఒక్కో డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్… -
రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!
పాన్ పాండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలైంది. “నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు” అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఉత్కంఠభరితంగా ఉంది. ప్రభాస్ లుక్, టీజర్ లోని సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తున్నాయి. అందులో టవర్… -
‘సాహో’రే… ప్రభాస్!
(అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు)నవతరం కథానాయకుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్న హీరో ఎవరంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరే సమాధానంగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ పేరు యావద్భారతంలో మారుమోగి పోతోంది. ‘బాహుబలి’గా ప్రభాస్ అభినయం ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పటి నుంచీ ప్రభాస్ సినిమాలకై మన దేశంలోని సినీ ఫ్యాన్స్ కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. ‘సాహో’లో అహో అనిపించక పోయినా, ఉత్తరాదిన మాత్రం ఆ సినిమా ఆకట్టుకుంది. రాబోయే సంవత్సరంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా… -
ప్రభాస్ బర్త్ డే… అభిమానులకు ‘మిర్చి’ ట్రీట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకకు సంబరాలు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ స్పెషల్ డేను స్పెషల్ గా జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే ఆయన బర్త్ డే వేడుకను సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకోవడం కోసం #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 23న… -
అఫిషియల్ : “రాధేశ్యామ్” టీజర్ ముహూర్తం ఖరారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే పాన్-ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. “విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ లో తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు… -
ప్రభాస్ విడుదల చేసిన ‘రొమాంటిక్’ ట్రైలర్
పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టైటిల్‌కి అనుగుణంగా ఈ రొమాంటిక్ ట్రైలర్లో ప్రధాన జంట రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. ఓ యువ జంట మధ్య స్వచ్ఛమైన ప్రేమకి శారీరక ఆకర్షణ మధ్య సంఘర్షణగా ఈ… -
లీకయిన ప్రభాస్ ‘సలార్’ ఫైట్ సీన్!
క్రేజీ ప్రాజెక్ట్స్ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ లెవెల్ లో స్టార్ గా నిలచిన ప్రభాస్ చిత్రాలపై ఆల్ ఇండియాలో మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సలార్’ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ లో పది సెకండ్ల పార్ట్ లీక్ అయింది. అది వేరే ఎవరిదో అయితే అంత హంగామా సాగేది కాదనుకోండి. ‘బాహుబలి’ సీరీస్ తరువాత అంతర్జాతీయ మార్కెట్ లోనూ చోటు సంపాదించిన యంగ్…
తాజావార్తలు
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!