Home
Prabhas
Prabhas News
-
Prabhas: ‘మ్యాడ్మ్యాక్స్’ని వద్దని.. ఆ ఫ్లాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్
ప్రభాస్ కటౌట్‌కి మాస్ కమర్షియల్ సినిమాలు బాగా సూట్ అవుతాయి. ప్రేక్షకులు కూడా అతడ్ని ఆ జోనర్ సినిమాల్లో చూడ్డానికే ఎక్కువ ఇష్డపడతారు. అతడు కొట్టినప్పుడు విలన్లు గాల్లో ఎగిరినా.. చూడ్డానికి కన్వీన్స్గానే అనిపిస్తుంది. అతని కటౌట్ అలాంటిది మరి! అందుకే, దర్శకులు అతనికోసం యాక్షన్ కథలే ఎక్కువగా సిద్ధం చేస్తారు. తాను కూడా ఓ భారీ యాక్షన్ కథను ‘చక్రం’ సినిమా సమయంలోనే సిద్ధం చేశానంటూ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా కుండబద్దలు కొట్టాడు. ‘చక్రం’ సినిమా… -
Director Maruthi: ఆలు లేదు చూలు లేదు.. అంతా హంబక్
యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇతడు దర్శకుడు మారుతితో మరోసారి చేతులు కలపనున్నట్టు ఓ గాసిప్ గుప్పుమంది. ఆల్రెడీ వీరి కలయికలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా వచ్చింది. తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. తేజ్, మారుతి మరో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపించింది. ఆల్రెడీ వీరి మధ్య కథా చర్చలు నడిచాయని, త్వరలోనే అఫీషియల్… -
Baahubali: ప్రభాస్ రూట్లోనే చరణ్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూట్లోనే వెళ్లబోతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ట్రిపుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు అందుకు తగ్గట్టే భారీగా బాలీవుడ్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇంతకీ చెర్రీ టార్గెట్ ఏంటి.. ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు..! బాహుబలితో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత కూడా ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నాడు. అయితే… -
Maruthi : మారుతి కోసం నలుగురు హీరోలా..!
మారుతి ట్రాక్ రికార్డ్ ప్రకారం.. మినిమం గ్యారంటీ సినిమా తీయగలడు అనే టాక్ ఉంది. అలాంటి మారుతికి ఇప్పుడు భారీ లైనప్ ఉండడం విశేషం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు మారుతితో లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కుర్ర హీరో నుంచి సీనియర్ హీరోలు ఉన్నారు.. ఇంతకీ మారుతితో ఈ స్టార్ హీరోలు సినిమాలు చేస్తారా..! ‘ఈరోజుల్లో’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన మారుతి.. ప్రేమకథా చిత్రమ్.. భలే… -
Prabhas : ఫ్యాన్స్ కోసం.. రిస్క్ అయినా నో రెస్ట్..!
ప్రభాస్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ లేకుండా భారీగా రిస్క్ చేస్తున్నాడట.. మరి ప్రభాస్ ఏం చేస్తున్నాడు.. కొత్త సినిమాల అప్టేట్ ఏంటి..! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. రాధే శ్యామ్ తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అయిన డార్లింగ్.. ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే… -
Spirit: ప్రభాస్ సరసన రావణ్ భార్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన విషయం విదితమే.. బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ ను ఫినిష్ చేసిన ప్రభాస్. -
Salaar: ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. సీన్లోకి యశ్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్… -
Prabhas Project K : ‘ప్రాజెక్ట్ కె’ ఆఫీస్ లో ప్రభాస్ అండ్ కో హంగామా
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా అందులో ఒకటి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. అమితాబ్ తో పాటు దీపిక పడుకొనె కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొత్త కార్యాలయాన్ని గచ్చిబౌలిలో ఆరంభించారు. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, నాని,… -
Sumanth Ashwin: నా వల్ల కాదు.. ప్రభాస్ సినిమా వల్లే నష్టాలు
ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింది ‘మస్కా’. ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ, నిర్మాతగా తన ప్రస్థానాన్ని ఆపేశారు. అసలెందుకు ఎమ్మెస్ రాజుకి ఈ పరిస్థితి వచ్చింది? నిర్మాతగా ఎందుకు తన జర్నీని… -
Salaar: పెద్ద ట్విస్ట్ ఇచ్చిన పృథ్వీరాజ్
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం…
తాజావార్తలు
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!